🙏 శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారికి జయహో!     🔱 నాగ పంచమి మహోత్సవానికి స్వాగతం     🌸 రోజువారీ అభిషేక సేవలు అందుబాటులో ఉన్నాయి     📿 ఆన్‌లైన్‌లో సేవలు బుక్ చేసుకోండి     🙏 దర్శన సమయం: ఉ. 5:00 – రా. 9:00 🙏 Jai Sri Subrahmanyeswara Swamy!     🔱 Welcome to Naga Panchami Mahotsavam     🌸 Daily Abhisheka Sevas Available     📿 Book Sevas Online     🙏 Darshan Timings: 5:00 AM – 9:00 PM
శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారి దేవస్ధానం { పుట్ట }
నాగులపాడు, ఆంధ్రప్రదేశ్
Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam { Putta }
Nagulapadu, Andhra Pradesh
Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam · Nagulapadu
దర్శన సమయంDarshan Timings ఉ. 5:00 – మ. 12:00
సా. 4:00 – రా. 9:00
5:00 AM – 12:00 PM
4:00 PM – 9:00 PM
🙏 విరాళం ఇవ్వండిDonate Now
దర్శన సమయంDarshan Timings ఉ. 5:00–మ. 12:00  |  సా. 4:00–రా. 9:00 5:00 AM–12:00 PM  |  4:00 PM–9:00 PM
🙏 విరాళంDonate
మెనూMenu
హోమ్Home
క్షేత్ర చరిత్రKshetra History
సేవ విరాళంSeva Donation
సేవ దర్శన్ ఉత్సవ్Seva Darshan Utsav
శ్లోకాలు స్తోత్రంSlokas Stotram
సంప్రదించండిContact Us
🙏 విరాళం ఇవ్వండిDonate Now
Temple Banner Slider – Nagulapadu Putta
Banner 1 – Sri Subrahmanyeswara Swamy Temple
Banner 2 – Naga Puja
Banner 3 – Festival Celebrations
Banner 4 – Abhishekam
Banner 5 – Temple Pilgrimage
Banner 6 – Temple View
01
06
Thumb 1
Thumb 2
Thumb 3
Thumb 4
Thumb 5
Thumb 6
భక్తుల సేవలు – నాగులపాడు ఆలయం

భక్తుల సేవలు Devotee Services

స్వామివారి సేవలో మీరూ భాగస్వాములు కండి

Be a part of the divine service to Sri Subrahmanyeswara Swamy

Seva and Darshanam
సేవ మరియు దర్శనం

దర్శనం అనేది దేవతను దర్శించుకునే పవిత్రమైన అనుభవం. స్వామివారి దర్శనం మనసును నిర్మలం చేసి భక్తులకు శాంతి మరియు ఆనందాన్ని అనుగ్రహిస్తుంది.

Darshanam is the auspicious sight of a deity with immense spiritual significance. The sight of the deity clears the mind and bestows peace and joy upon devotees.

ఇప్పుడే బుక్ చేయండి Book Now
Annadanam
అన్నదానం

ప్రపంచంలో ఎక్కడ నున్నా భక్తులు నిత్య అన్నదాన ట్రస్ట్‌కు విరాళం ఇచ్చి ఆకలితో ఉన్న వారికి సేవ చేయవచ్చు. విరాళందారుల పేర్లు స్వామివారి సమక్షంలో చదువుతారు.

Devotees anywhere in the world can serve the hungry by donating to the Nithya Annadanam Trust. The donor's name will be read in the divine presence of Swamy.

విరాళం ఇవ్వండి Donate Now
Accommodation
వసతి సౌకర్యాలు

భక్తులకు AC / నాన్-AC గదులు (24 గంటలు), కళ్యాణ మండపాలు అందుబాటులో ఉన్నాయి. గది అద్దె: AC ₹1500, నాన్-AC ₹700 (24 గంటలు).

Comfortable AC/Non-AC rooms, kalyana mandapams available for pilgrims. Room rates: AC ₹1500, Non-AC ₹700 (24 hours). Identity card required for booking.

ఇప్పుడే బుక్ చేయండి Book Now
Donation / e-Hundi
విరాళం / ఇ-హుండీ

ప్రపంచంలో ఎక్కడ నున్న భక్తులైనా PhonePe, Paytm, Baroda Pay ద్వారా స్వామివారికి ఆన్‌లైన్‌లో విరాళం సమర్పించవచ్చు. UPI: 9392841791.

Devotees worldwide can donate via e-Hundi through PhonePe, Paytm, or Baroda Pay. UPI ID: 9392841791. All donations directly support temple welfare activities.

విరాళం ఇవ్వండి Donate Now
చిత్రాల గ్యాలరీ
ఆలయం గురించి – నాగులపాడు పుట్ట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం

నాగులపాడు పుట్ట గురించి

About Nagulapadu Putta

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం – నాగులపాడు పుట్ట
108 SACRED
PUTTALU

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య నివాసం

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో శ్రీ శృంగేరి శారదా పీఠ పాలిత శ్రీ వల్లీ దేవసేనా సమేత స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయముల సముదాయం భక్తులకు అత్యంత పవిత్రమైన తీర్థ క్షేత్రముగా విలసిల్లుతున్నది.

"నాగులపాడు పుట్ట" — నాగదేవతలు స్వయంభుగా వెలసిన పవిత్ర స్థలం. ఇక్కడ సర్పరూపంలో స్వామివారు భక్తులకు ప్రత్యక్ష దర్శనమిస్తూ సంతానం, వివాహం, సర్పదోష నివృత్తి వంటి వరాలను అనుగ్రహిస్తున్నారు.

సుమారు కొన్ని తరాల క్రితం వ్యవసాయ క్షేత్రాలలో స్వయంభూ సుబ్రహ్మణ్య క్షేత్రము ఒక పుట్టగా ఏర్పడింది. పక్కనే ఉన్న నాగుల చెరువులో స్వామివారు శిరస్సుపై నాగమణితో తెల్లని శరీరంతో సర్పరూపంలో సుమారు రెండు అడుగుల లోపు భక్తులకు దర్శనం ఇచ్చినారు.

సుమారు 6 తరముల నుండి భక్తులు వస్తూ ఉన్నారు. ఆదివారం, మంగళవారం, గురువారం ఎక్కువ మంది భక్తులు సుదూర ప్రాంతముల నుండి, విదేశాల నుండి కూడా స్వామి సందర్శనార్ధం వస్తారు.

The Divine Abode of Sri Subramanya Swamy

Nestled in the serene landscape of Nagulapadu village, Guntur District, this sacred shrine is dedicated to Lord Subramanya Swamy — the eternal son of Lord Shiva and Goddess Parvati, the commander of divine armies and the embodiment of wisdom and valor.

"Nagulapadu Putta" — where serpent mounds (Puttalu) are worshipped as living manifestations of the divine, blessing devotees with progeny, marriage, and liberation from Sarpa Dosha.

The temple holds deep spiritual significance rooted in the ancient Naga (serpent) worship tradition of South India. For over six generations, devotees have been visiting this sacred shrine seeking divine grace.

Thousands of devotees from across Andhra Pradesh and beyond undertake pilgrimages here, especially during Karthika Masam, Naga Panchami, and Skanda Sashti, seeking the divine grace of Lord Subramanya.

స్వామి ఆవిర్భావ విశేషాలు

సుబ్రహ్మణ్య జనన గాధను అనుసరించి స్వామివారికి గాంగేయుడు అన్న సార్థక నామధేయము ఉన్నది. ఇక్కడ స్వామివారికి నీళ్ళ బిందెలతో పుట్ట చుట్టూ పోయడం అనాది కాలం నుండి సంప్రదాయంగా వచ్చింది.

సుమారు 46 సంవత్సరముల క్రితం 48 శిరస్సులతో పంచలోహాలతో స్వామివారి పుట్ట చుట్టూ కవచ బంధం ఏర్పాటు చేసారు. ఈ సర్పబంధ పడగ 48 రోజుల పాటు ఊరెరిగింపుగా చాలా ఊళ్ళకు దర్శనమిచ్చింది. అదేవిధంగా బ్రిటిష్ వారికి కూడా స్వామివారు దర్శనమిచ్చినట్లు భక్తులు తెలియచేస్తారు.

ఈ క్షేత్రం శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి, శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి ఆధీనంలో సుమారు 29 సంవత్సరముల నుండి పర్యవేక్షింపబడుతున్నది.

Temple Origin & History

Lord Subrahmanyeswara Swamy is believed to have self-manifested (Swayambhu) at this location several generations ago as a sacred serpent mound (Putta). The Lord has been appearing in serpent form to devotees in the adjacent Nagula Cheruvu pond.

Approximately 46 years ago, a protective Kavachabandham with 48 hoods was installed in Panchaloha (five metals) around the sacred mound. This serpent hood was taken in procession to many villages for 48 days, during which the Lord blessed numerous devotees with direct divine appearances.

This sacred temple complex has been under the divine patronage of Sri Sringeri Sharada Peethadheeswara HH Bharathi Theertha Mahaswami and HH Vidhushekhara Bharathi Mahaswami for over 29 years.

క్షేత్రంలోని ఉపాలయాలు

స్వామివారి ప్రాంగణంలో క్రింది ఉపాలయాలు మరియు విశేషాలు ఉన్నాయి:

Sub-Temples & Sacred Features

The following sub-temples and sacred features are present within the temple complex:

🐘
శ్రీ విఘ్నేశ్వర స్వామి
Sri Vighneswara Swamy

ఉపాలయంగా విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం

Sub-temple of Lord Ganesha within the complex

🐒
శ్రీ అభయాంజనేయ స్వామి
Sri Abhayanjaneya Swamy

క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి వారి ఆలయం

Lord Hanuman as Kshetrapala (guardian) of the temple

🌿
స్థల వృక్షాలు
Sacred Trees

నారాయణ-నారాయణి స్వరూపాలుగా రావిచెట్టు, వేపచెట్టు కలిసి ఉన్నాయి

Peepal and Neem trees together as Narayana-Narayani forms; devotees tie cradles for progeny

🛕
శ్రీ నాగలింగేశ్వర స్వామి
Sri Nagalingeswara Swamy

శ్రీ గంగా పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయం

Sri Ganga Parvati Sameta Nagalingeswara Swamy temple

🏹
శ్రీ కోదండ రామాలయం
Sri Kodanda Ramalayam

శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామాలయం

Sri Hanuman Lakshmana Sameta Sri Kodanda Ramalayam

🌺
శ్రీ పోలేరమ్మ తల్లి
Sri Poleramma Temple

శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం

Dedicated to Goddess Poleramma, the village deity

108+
పవిత్ర పుట్టలు
Sacred Puttalu
6+
తరాల భక్తి
Generations of Devotion
29+
శృంగేరి పీఠం సేవా సంవత్సరాలు
Years under Sringeri Peetham
365
నిత్య సేవ దినాలు
Days of Seva

శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పవిత్ర మంత్రం

The Sacred Mantra of Lord Subrahmanyeswara Swamy

వీడియో గ్యాలరీ – నాగులపాడు పుట్ట
🎬 దివ్య దర్శనం వీడియోలు 🎬 Divine Darshan Videos

వీడియో గ్యాలరీ

Video Gallery

స్వామివారి నిత్య పూజలు, ఉత్సవాలు మరియు దివ్య దర్శనం వీడియోలు

Watch daily pujas, festivals and divine darshan of Sri Subrahmanyeswara Swamy

Sri Subramanya Swamy Temple
మా YouTube channel లో subscribe చేసుకోండి — అన్ని వీడియోలు చూడండి
Subscribe to our channel for all puja & festival videos
అన్ని వీడియోలు చూడండి View All Videos