🙏 శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారికి జయహో!     🔱 నాగ పంచమి మహోత్సవానికి స్వాగతం     🌸 రోజువారీ అభిషేక సేవలు అందుబాటులో ఉన్నాయి     📿 ఆన్‌లైన్‌లో సేవలు బుక్ చేసుకోండి     🙏 దర్శన సమయం: ఉ. 5:00 – రా. 9:00 🙏 Jai Sri Subrahmanyeswara Swamy!     🔱 Welcome to Naga Panchami Mahotsavam     🌸 Daily Abhisheka Sevas Available     📿 Book Sevas Online     🙏 Darshan Timings: 5:00 AM – 9:00 PM
శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారి దేవస్ధానం { పుట్ట }
నాగులపాడు, ఆంధ్రప్రదేశ్
Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam { Putta }
Nagulapadu, Andhra Pradesh
Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam · Nagulapadu
దర్శన సమయంDarshan Timings ఉ. 5:00 – మ. 12:00
సా. 4:00 – రా. 9:00
5:00 AM – 12:00 PM
4:00 PM – 9:00 PM
🙏 విరాళం ఇవ్వండిDonate Now
దర్శన సమయంDarshan Timings ఉ. 5:00–మ. 12:00  |  సా. 4:00–రా. 9:00 5:00 AM–12:00 PM  |  4:00 PM–9:00 PM
🙏 విరాళంDonate
మెనూMenu
హోమ్Home
క్షేత్ర చరిత్రKshetra History
సేవ విరాళంSeva Donation
సేవ దర్శన్ ఉత్సవ్Seva Darshan Utsav
శ్లోకాలు స్తోత్రంSlokas Stotram
సంప్రదించండిContact Us
🙏 విరాళం ఇవ్వండిDonate Now
సేవలు & విరాళాలు – నాగులపాడు పుట్ట
🛕 స్వామివారి సేవలు 🛕 Divine Sevas & Services

సేవలు & వివరాలు

Sevas & Details

భక్తులకు మనవి — దుస్తులు & నియమాలు

Notice to Devotees — Dress Code & Rules

  • స్వామివారికి నీరు బిందెలతో వారు పోసే భక్తులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించవలెను
  • పురుషులు చొక్కా తీసి వారు పోయవలెను
  • స్వామివారికి ఆదివారం, మంగళవారం అభిషేకం చేయించుకొను భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించవలెను
  • పురుషులు చొక్కా తీసి అభిషేకాలలో పాల్గొనవలెను
  • అభిషేకం టిక్కెటు తీసుకున్నవారు మాత్రమే అభిషేకం గదిలోకి ప్రవేశించవలెను
  • All devotees performing water pouring (Neerupoyu) must wear traditional attire
  • Men must remove their shirt while performing Neerupoyu
  • Devotees performing Abhishekam on Sunday & Tuesday must wear traditional dress
  • Men must participate in Abhishekam without shirt
  • Only those holding an Abhishekam ticket may enter the Abhishekam room
నిత్య గోత్రనామ పూజ & గది వివరాలు
🔍 పెద్దగా చూడు
నిత్య గోత్రనామ పూజ వివరాలు
Nitya Gotranama Puja Details
పుష్పాలంకరణ వస్త్రాలంకరణ దీపాలంకరణ సేవలు
🔍 పెద్దగా చూడు
అలంకరణ సేవల వివరాలు
Alankara Seva Details
కళ్యాణ మండపాల అద్దె వివరాలు
🔍 పెద్దగా చూడు
కళ్యాణ మండపాల అద్దె
Kalyana Mandapam Rates
🙏

పూజ చేసి స్వామివారి ప్రసాదం మీరు ఇచ్చిన పోస్టల్ అడ్రస్‌కు పంపబడును.
ప్రతి బుధవారం వినాయకుడికి, శనివారం ఆంజనేయ స్వామికి, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి
నూతన వస్త్రాలు కట్టబడును. నూతన వస్త్రాలు సమర్పించదలచిన భక్తులు దేవాలయమునందు ₹1000 చెల్లించి పేరు నమోదు చేయించుకోగలరు.

After puja, Swamy's Prasadam will be sent to your postal address.
New garments are offered every Wednesday to Vinayaka, Saturday to Anjaneya, Tuesday to Subrahmanyeswara Swamy.
Devotees wishing to offer new garments may pay ₹1000 at the temple and register their name.

🛕
💛 ఆన్‌లైన్ విరాళాలు 💛 Online Donations

భక్తులకు మనవి

Donate Online

స్వామివారికి ఆన్‌లైన్‌లో విరాళాలు సమర్పించదలచిన భక్తులు దయచేసి QR కోడ్ స్కాన్ చేయండి

Devotees wishing to donate online may scan the QR code below

PhonePe QR
PhonePe
Srisubramanyeswaraswamitemple
UPI: 9392841791
Paytm QR
Paytm
Sri Subramanyeswara Swamy
UPI: 9392841791@paytm
BHIM Baroda Pay QR
BHIM Baroda Pay
UPI: 9392841791

బ్యాంక్ ద్వారా విరాళం — ఖాతా వివరాలు

Bank Transfer Details

SBI 32088500662 | IFSC: SBIN001327 Bank of Baroda 05180100001833 | IFSC: BARBOPEDANA Reg. No. 258/17 | Ph: 9392841791