🙏 శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారికి జయహో!     🔱 నాగ పంచమి మహోత్సవానికి స్వాగతం     🌸 రోజువారీ అభిషేక సేవలు అందుబాటులో ఉన్నాయి     📿 ఆన్‌లైన్‌లో సేవలు బుక్ చేసుకోండి     🙏 దర్శన సమయం: ఉ. 5:00 – రా. 9:00 🙏 Jai Sri Subrahmanyeswara Swamy!     🔱 Welcome to Naga Panchami Mahotsavam     🌸 Daily Abhisheka Sevas Available     📿 Book Sevas Online     🙏 Darshan Timings: 5:00 AM – 9:00 PM
శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారి దేవస్ధానం { పుట్ట }
నాగులపాడు, ఆంధ్రప్రదేశ్
Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam { Putta }
Nagulapadu, Andhra Pradesh
Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam · Nagulapadu
దర్శన సమయంDarshan Timings ఉ. 5:00 – మ. 12:00
సా. 4:00 – రా. 9:00
5:00 AM – 12:00 PM
4:00 PM – 9:00 PM
🙏 విరాళం ఇవ్వండిDonate Now
దర్శన సమయంDarshan Timings ఉ. 5:00–మ. 12:00  |  సా. 4:00–రా. 9:00 5:00 AM–12:00 PM  |  4:00 PM–9:00 PM
🙏 విరాళంDonate
మెనూMenu
హోమ్Home
క్షేత్ర చరిత్రKshetra History
సేవ విరాళంSeva Donation
సేవ దర్శన్ ఉత్సవ్Seva Darshan Utsav
శ్లోకాలు స్తోత్రంSlokas Stotram
సంప్రదించండిContact Us
🙏 విరాళం ఇవ్వండిDonate Now
Seva & Darshan

స్వామి సేవ, దర్శనం & ఉత్సవాలు

సేవ & అనుగ్రహం

స్వామివారి దర్శనానికి 6 తరముల నుండి భక్తులు వస్తున్నారు. సంతానం, వివాహం వంటి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి.

భక్తుల ఆచారాలు

తలనీలాలు, చెవి పోగులు, పొంగలి నివేదనలు వంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి.

దోష నివృత్తి పూజలు

నాగదోషం, రాహు కేతు, కాలసర్ప దోషాలకు ప్రత్యేక పూజలు చేస్తారు.

బ్రహ్మోత్సవాలు

వైశాఖ మాసంలో నవమి నుండి పౌర్ణమి వరకు ఘనంగా జరుగుతాయి.

కల్యాణ మహోత్సవం

బహుళ ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది.

ఆలయ పర్యవేక్షణ

శృంగేరి పీఠాధీశ్వరుల ఆధ్వర్యంలో 29 సంవత్సరాలుగా నిర్వహణ జరుగుతోంది.

స్వామివారి సేవలో దేవాలయ పాలకమండలి